వధూవర పరిచయ వేదిక

అవోపా హైదరాబాదు వారు తమ వధూవర పరిచయ వేదికలో వధూవరుల బయోడాటాలను 75% తగ్గించి రు.2500లతో రిజిస్ట్రీ చేసుకోడానికి ఆఖరు తేదీని 31.8.2019 గా నిర్ణయించారు. కావున వధూవరులు ఈ అవకాశమును వినియోగించుకుని వారి పేరును నమోదు చేసుకోగలరని కోరు చున్నారు. కామెంట్‌లు