అవోపా జమ్మికుంట విహార యాత్ర


అవోపా జమ్మికుంట వారు నిర్వహించిన ఒక రోజు విహార యాత్రలో భాగంగా కమాన్ పూర్ అది వరాహస్వామి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని, సబితం వాటర్ ఫాల్స్  దర్శించి  విహారయాత్ర మాధుర్యాన్ని అనుభవించి నందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.


 


కామెంట్‌లు