వినతిపత్రం


జమ్మికుంట కూడలి లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేయడానికి, నివాళులర్పించడానికి ప్రజలకు అసౌకర్యంగా నున్నందున వెంటనే ఒక నిచ్ఛేన ఏర్పాటు చేయవలదినదిగా కోరుచూ జమ్మికుంట అవోపా అధ్యక్షుడు ఐతా సుధాకర్, కార్యదర్శి బాదం సురేశ్ బాబు, కోశాధికారి నర్సయ్య మరియు అవోపా జిల్లా ఉపాధ్యక్షులు ఏ.శ్రీనివాస్, ఏ.కాశీవిశ్వనాధం, పవన్ గారలు ఒక వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి తేదీ 21.8.2019 రోజున సమర్పించారు. వారి కోరికను మన్నించవలసినదిగా మున్సిపల్ కమీషనర్ గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా కూడా అభ్యర్థిస్తున్నది.


కామెంట్‌లు