ఐఫా జాబ్ మేళా షిక్షణా తరగతుల ముగింపు సంబరాలు

తేది 26.7.2019 రోజున వాసవి సేవా కేంద్రం లోని కళ్యాణ మండపం లో ఐఫా జాబ్ మేళా లో నిరుద్యోగ యువతకు రెస్యూమె ఎలా వ్రాయాలి ఇంటర్వ్యూ బోర్ద్ ను ఎలా ఫేస్ చేయాలనే అంశాల పై హాజరైన సుమారు 200 మంది నిరుద్యోగ యువతకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ గంపా నాగేశ్వరరావు గారు మరియు, సుదీర్, కెవిఎన్ లాంటి ప్రముఖ శిక్షకులు షిక్షణా తరగతులు నిర్వహించి సాయంత్రము 6 గంటలకు శిక్షకుల సన్మాలానంతరము ట్రైనీస్ ఫీడ్బ్యాక్ తో కార్యక్రమములు ముగించారు. ఈ కార్యక్రమములో ప్రాజెక్టు చైర్మన్ నరేశ్ బాబు, ప్రాజెక్టు కో-చైర్మన్ విజయ్ గుప్తా,  ఐఫా అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ గారు, శెక్రటరి జనరల్ కోటేశ్వరరావు, తెలంగాణ రాస్ట్ర అవోప ప్రధాన కార్యద్రర్శి నిజాం వెంకటేశం, ఆర్ధిక కార్యదర్శి చింతా బాలయ్య, అవోపా న్యూస్  బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి, నంబరుమల్లు, సంపత్, లక్ష్మినారాయణ, అవోపా హైదరాబాదు పూర్వాధ్యక్షులు పి.ఎస్. మూర్తి  తదితరులు హాజరైనారు.


కామెంట్‌లు