వరంగల్ మేయర్ కు ఘన సన్మానం

వరంగల్ మేయర్ అవోపా హన్మకొండ మరియు అవోపా హన్మకొండ భవన్ ట్రస్ట్ సంయుక్తంగా తేదీ 12.5.2019 రోజున అవోపా హన్మకొండ భవన్ సమావేశ మందిరంలో గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీ గుండా ప్రకాష్ రావు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అవోపా హన్మకొండ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు శ్రీ. మునిగేటి సత్యనారాయణ మరియు పోకల చందర్, అవోపా అధ్యక్షుడు ఎల్లంకీ - రవీందర్, ప్రో.కె.రమణయ్య, డా.క "ష్ణమూర్తి, పుల్లయ్య, భాస్కర్, శశిధర్ గారలు మరియు ఇతర వైశ్య ప్రముఖులు హాజరై కార్యక్రమమును విజయవంత మొనర్చినారు. సన్మాన గ్రహీత శ్రీ గుండా ప్రకాష్ రావు గారు తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపినారు. తేదీ 19. 5.2019 రోజున గాంధీనగర్లోని హైటెక్ యాక్ట్ సొసైటీ సమావేశ మందిరంలో అవోపా హైదరాబాద్ మరియు హైటెక్ యాక్ట్ సొసైటీ సంయుక్తంగా గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమశివాయ అరవైడ్చట మనత | AMOPA)- పచ్చకం వరంగల్ యువ ఆట ప్రత్నములు - A



కార్యదర్శి రవి గుప్తా, కోశాధికారి భద్రినాథ్, సంపత్ కుమార్, బైసాని సత్యనారాయణ, బచ్చు శ్రీనివాస్ అవోపా మాజీ అధ్యక్షుడు చక్రపాణి పోకల చందర్, మునిగేటి సత్యనారాయణ అవోపా హన్మకొండ మరియు మాక్ సొసైటీ కార్యవర్గ సభ్యులు వైశ్య ప్రముఖులు తదితరులు హాజరైనారు. అవోపాల వ్యవస్థాపకుడు శ్రీ కృష్ణయ్య చెట్టి జయంతి కార్యక్రమాల సందర్భముగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో మేయర్ గుండా ప్రకాశ్ రావు గారు మాట్లాడుచూ వైశ్య సంఘాలు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉచిత వైద్య సేవలందించుటకు సామాజిక సేవాభావంతో ముందుకు రావాలని ఉద్బోదించారు. తనకు సన్మానం చేసిన ప్రతిఒక్కరికి మేయర్ గారు కృతజ్ఞతలు తెలిపారు.


 


కామెంట్‌లు