76వ జన్మదిన శుభాకాంక్షలు
నూక యాదగిరి 76వ జన్మదిన వేడుకలు ఎం.జి.ఆర్ అపార్ట్మెమెంట్ లోని 105 వ నెంబర్ ఫ్లాట్ లో నిర్వహించారు. అపార్ట్ మెంట్ లోని ఫామిలీస్, పిల్లలు, మారుతీరామ్, వరోమ్ బబ్బు, శ్రీనివాస్ రెడ్డి, జి.ఏ.చారి, భావనా బ్యాంక్ చైర్మాన్ రవిప్రకాష్, వైస్-చైర్మాన్ మోహన్ రెడ్డి, బి.ఓ.ఎం మెంబెర్/న్యాయవాది శ్రీహరి, విజయ కుమార్, అల్ ఇండియా అవోపా ఫెడ్రేషన్ ప్రధాన కార్యదర్శి కొటేశ్వర్ రావు,  తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి కండికొండ శ్రీనివాస్, బ్యాంక్మాన్ చప్టార్ అధ్యక్షుడు రమణయ్య, అవోపా హాబ్సిగూడ అధ్యక్షుడు కృష్నయ్య, మాజీ అధ్యక్షుడు నెరేళ్ల ప్రసాద్, మాచర్ల సోదరులు రామలింగేష్వర రావు, హరిప్రసాద్, స్నేహితులు సురేందర్ రెడ్డి, భద్రా రెడ్డి, సోమిరెడ్డి, డా.నరసింహ రెడ్డి, డా. జగదీశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి, డా.మారం లక్ష్మయ్య, బైసాని సత్యనారాయణ, వీరేశమ్, కనక షేఖర్ గుప్త తదితరులు విచ్చెసి నూక యాదగిరికి అభినందనలు తెలిపారు. అమెరికా నుండి వారి కుమార్ఠె అనురాధ బర్త్ డే కేకు, బొకే పంపించారు. 

కామెంట్‌లు