Arya Vysya VIVAHA PARICHAYA VEDIKA - 2023

 



Telangana State AVOPA

Arya Vysya VIVAHA PARICHAYA VEDIKA - 2023

Date: 22nd & 23rd, July 2023.

Venue: SHUBHAM CONVENTION HALL
Nagole, Hyderabad.

Registration Fee: 1000/-

నమ్మకానికి ప్రతిరూపం, ప్రతిభా పాఠవాలకు, అకుంఠిత దీక్షా దక్షతకు పెట్టింది పేరైనా తెలంగాణ రాష్ట్ర అవోపా మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయి  ఆర్యవైశ్య వధూవరుల వివాహ పరిచయ వేదిక ను హైదరాబాదులో నిర్వహించాలనే బృహత్తర కార్యక్రమం చేస్తున్నది. కేవలం సమాజసేవలో మా వంతు కృషి చేయాలని సంకల్పముతో చేపట్టుతున్న ఈ వివాహ పరిచయ వేదికకు అందరూ సహకరించాలని కోరుతున్నాము.  కావున రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుండి విదేశాలలో నివసిస్తున్న అన్ని స్థాయిల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకోగలరని కోరుచున్నాము. వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు QR code, UPI ID or Bank a/c ద్వారా చెల్లించి వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోగలరు.

ONLINE REGISTRATION

http://telanganaavopa.org

UPI ID: 0517110A0123283.mab@pnb

a/c details:
 name : Telangana AVOPA
No. 08712191039449.
IFSC code: PUNB0087110

For Contact: 
WhatsApp no. 9010900699

No.s 9848132464, 9951266990, 9440493900, 9849562944, 9247333486 and 9666655967

Telangana State AVOPA
****
జోన్, జిల్లా మరియు యూనిట్ అవోపాలు మరియు వివాహ పరిచయ వేదికకు సహకరించే అన్ని ఆర్యవైశ్య గ్రూపులు తమ కాంటాక్ట్ నెంబర్స్ ను మార్చి తాము ఉన్న గ్రూపులలో మరియు తమకు పరిచయము ఉన్నా వధూవరులకు పర్సనల్గా పంపించి రిజిస్ట్రేషన్ చేయించగలరు.

కామెంట్‌లు