నివాళులు

 

ఈరోజు జిల్లా మరియు పట్టణ అవోపా ఆధ్వర్యంలో శ్రీ అమర జీవి పొట్టి శ్రీ రాములు 69 వ వర్ధంతి స్థానిక గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విగ్రహానికి పూల మాలాం కరణ గావించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి  శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య అవోపా జిల్లా అధ్యక్షులు గుండ సత్యనారాయణ ప్రసంగించారు.. పొట్టి శ్రీరాములు 56 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించారని స్వతంత్ర ఉద్యములో గాంధీ తో కలిసి ఉద్యమాలలో పాల్గొని జైల్ జీవితం గడిపారని హరిజనోద్ధరణ ఉద్యమము చేశారని అలాంటి గొప్ప మహానీయుడుని స్మరించుకొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ నలుమాస్ కాంతయ్య జిల్లా అవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ పట్టణ అవోపా అధ్యక్షులు పాలకుర్తి సుదర్శన్ రాష్ట్ర అవోపా కార్యదర్శి గుండ ప్రభాకర్ గౌరవ అధ్యక్షులు వొజ్జెల రాజమౌళి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల సత్యనారాయణఫైనాన్స్ సెక్రటరీ అక్కనపెల్లి రవీందర్..జిల్లా ఉపాధ్యక్షుడు.. కొంజర్ల శ్రీనివాస్.. ఆర్య వైశ్య సంగం అధ్యక్షుడు చెట్ల రమేష్... అవోపా పట్టణ జిల్లా నాయకులు.. బోదుకురి సత్తయ్య.. రావుల రాజమౌళి.. వొజ్జెల శ్రీనివాస్.. ఉత్తూరి జయం..నగిచెట్టి రమేష్.. చంద్ర శేఖర్.. జిల్లా మీడియా ఇంచార్జ్ శ్రీ మైలారపు శ్రీనివాస్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు....

కామెంట్‌లు