నివాళులు


 ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ని పురస్కరించుకొని టౌన్ అవోపా పాలమూరు వారు నిర్వహించిన కార్యక్రమం లో టౌన్ అవోపా  అధ్యక్షులు శ్రీ గుమ్మడవల్లి భాస్కర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ కొక్కళ్ళ ఆశోక్ కుమార్ గారు , ఆర్థిక కార్యదర్శి ధర్మపురం రాఘవేందర్ గారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు కలకొండ సూర్యనారాయణ గారు , కార్యదర్శి కొండూరి రాజయ్య  గారు , జిల్లా అవోపా ప్రధాన కార్యదర్శి పాపిశెట్టి మురళీకృష్ణ గారు,పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు  శ్రీ గుండా వెంకటేష్ గారు, వాసవి హాస్టల్ అధ్యక్షులు శ్రీ కొండ చక్రధర్ గుప్త( C. G. K) గారు, పట్టణ యువజన సంఘము అధ్యక్షులు గుద్దేటి వినోద్ కుమార్ గారు,పట్టణ ఆర్య వైశ్య మహిళ మండలి అధ్యక్షురాలు శ్రీమతి సంబు బాలమని గారు, మిర్యాల వేణు గోపాల్ గారు, కొట్ర శ్రీనివాస్ గారు,అచోలి కృష్ణయ్య గారు,శంకర్ గారు, సోన్నతి శ్రీనివాస్ గారు మరియు  పట్టణ ఆర్య వైశ్య నాయకులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌లు