నివాళి

 

రాష్ట్ర అవోపా కార్యాలయ ఆవరణలో కీర్తి శేషులు మాన్యులు శ్రీ కొనిజేటి రోశయ్య గారి శ్రద్ధాంజలి ఘటించు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్ కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రావు కోత్తురు జయప్రకాశ్ రామ్ మేడ్చల్ అవొపా జిల్లా అధ్యక్షులు కట్టా రవికుమార్ సి.ఎచ్. సి సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు