గాంధీ విగ్రహావిష్కరణ

 

ఈరోజు వనపర్తి జిల్లా  ఆత్మకూరు మండలం బాలకిష్టాపురం గ్రామంలో *జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ* *ఆవిష్కరణ  కార్యక్రమంలో* ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతిపితకు క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించిన  *తలకొండపల్లి ZPTC, ఉప్పల చారిటబుల్* *ట్రస్ట్ చైర్మన్* , *భవిష్యత్ కల్వకుర్తి నియోజకవర్గం* *ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర వైశ్య* *కళామతల్లి జాతి రత్నం* , *తలకొండపల్లి గడ్డ* *ముద్దుబిడ్డ, గౌ " శ్రీ ఉప్పల వెంకటేష్ గుప్త గారు.* మరియు *తెలంగాణ రాష్ట్ర ఆవోపా* *అధ్యక్షులు గౌ"శ్రీ మల్లిపెద్ది* *శంకర్ గారు.* 

      ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఆత్మకూరు మాజీ మండల అధ్యక్షులు శ్రీ చింతల నరసింహయ్య శెట్టి గారు, ఆత్మకూరు పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీమతి గౌరిశెట్టి శ్రావణి రామ్మోహన్ గారు, ఎంపీపీ శ్రీ బంగారు శ్రీనివాసులు నారాయణ దాసు గారు, గ్రామ సర్పంచ్ తుకారాం నాయక్, ఉప సర్పంచ్ శ్రీమతి కాసిం బి, శ్రీ దోమ శ్రీనివాసులు గారు, శ్రీ కాల్వ గణేష్ గారు, శ్రీమతి చింతల కమల గారు మరియు గ్రామ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు