అభినందనలు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా మహిళా విభాగ్ అధ్యక్షరాలు గా శ్రీమతి వేముల విజయలక్ష్మి ఎంటెక్ గారిని ప్రధాన కార్యదర్శి గా శ్రీమతి ప్రవల్లిక MBA గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు మలిపెద్ది శంకర్ రాష్ట్ర అవోపా వారు నామినేట్ చేసి నియామకాపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆర్థిక కార్యదర్శి నిజాం వెంకటేశం ప్రముఖ architect శ్రీమతి గజవాడ ప్రియాంక పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారలకు అభినందనలు తేలియజేయు చున్నవి.

కామెంట్‌లు