VBG వారి వనభోజనాలు

 
VBG వారు  కార్తీకవనబోజన కార్యక్రమం ఆలేరు లోని గ్రీన్ రిసార్ట్ లో నిర్వహించారు. గెస్ట్ ఆఫ్ హానర్ గా  తెలంగాణ రాష్ట్ర AVOPA అధ్యక్షులు మలిపెద్ది శంకర్ గారు పాల్గొన్నారు. వీబీజీ చైర్మన్ రాము గారు వీబీజీ ఫౌండర్ చైర్మన్ రాజు గారు MLA శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు అమరావది లక్ష్మినారాయణ గారు కోలేటి దామోదర్ గారు ఉప్పల శ్రీనివాస్ గారు, గుండా ప్రకాశ్ఉప్పల రాజ్యలక్ష్మి ఆగిరు వెంకటేష్ గారు కట్టా రవికుమార్ రఘువంశీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వేలాదిగా ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొన్నారు.కామెంట్‌లు