అవోపా హబ్సిగూడా వారి కార్తీక మాస వనభోజనాలు

 

అవోపా హబ్సిగూడా వారు కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఉప్పల్ లోని శిల్పారామంలో తేదీ 28.11.2021 రోజున నిర్వహించారు. సుమారు 120 మంది పాల్గొన్నారు. అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి భవాని, కోశాధికారి ప్రసాద్, హన్మంతరావు, చిన్నయ్య, రామకోటయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
కామెంట్‌లు