నివాళి


 పూర్వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవోపా అధ్యక్షుడు జీవిత కాల అఖిల భారత అవోపాల అధ్యక్షుడు శ్రీ వేముల రామకృష్ణ గారి మరణం చాలా బాధాకరం. వారి సేవలు మారువలేనివి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ధి శంకర్ వారి కమిటీ అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి. 

కామెంట్‌లు