శుభాకాంక్షలు


 


జిల్లా అవోపా మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో   గవర్నమెంట్ స్కూల్ లో 10క్లాస్ చదువుచున్న విద్యార్థులకు ఫ్రీ అడ్వాన్సు కోచింగ్ తరగతులను ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ గారు ప్రారంభం చేశారు. అవోపా మహబూబ్నగర్ ముఖ్య సలహాదారు శ్రీ రాజయ్య గారు పాల్గొని ఉపన్యసించి నారు.  ఈ కార్యక్రమములో మహబూబ్నగర్ జిల్లా అవోపా అధ్యక్షులు కంది శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ ఆర్థిక కార్యదర్శి సుధాకర్ మరియు కార్యక్రమ కన్వినర్ శ్రీ యాదయ్య ఉపాధ్యాయులు గారలు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అంటూ మలిపెద్ది శంకర్ గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసారు

కామెంట్‌లు