జిల్లా అవోపా నాగర్ కర్నూల్ వారి ఈ.సి మరియు కార్తీక వనభోజనాల కార్యక్రమము

 
తేదీ 19.11.2021 రోజున జిల్లా అవోపా నాగర్ కర్నూల్ వారు స్థానిక ఉమా మహేశ్వర దేవస్థానంలో ఈ.సి మీటింగ్ మరియు కార్తీక వనభోజనాల కార్యక్రమమును నిర్వహించారు. తొలుత పూజ కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ AVOPA రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్ ఆర్థిక కార్యదర్శి నిజాం వెంకటేశంకార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ కందూర్ సుధాకర్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజి అధ్యక్షులు విసనకార్రాల చంద్రకుమార్ అచంపేట్ అధ్యక్షులు సత్యనారాయణ కల్వకుర్తి అధ్యక్షులు విజయభాస్కర్ నాగర్కర్నూల్ అధ్యక్షులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరములో నాగర్ కర్నూల్ జిల్లా AVOPA కార్యవర్గ సమావేశం కార్తీక


వనబోజనాల కార్యక్రమానికి ముఖ్య అథితి గా హాజరైన తెలంగాణ AVOPA రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ ను ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్, ఆర్థిక కార్యదర్శి నిజాం వెంకటేశం ను ఘనంగా సన్మానించిన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్ 

కామెంట్‌లు