సుబ్బారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు

 

సీల్వెల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, దానకర్ణుడు అవోపాల గౌరవ సలహాదారు శ్రీ బండారు సుబ్బారావు గారు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ రెనుకుంట్ల నమఃశివాయ, ప్రధాన కార్యదర్శి శ్రీ రవి గారు వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ధి శంకర్ వారి కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయుచూ వీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని అభిలషిస్తున్నవి. 

కామెంట్‌లు