టౌన్ అవోపా పాలమూరు వారి కార్తీక వనభోజనాలు

 


తేది 28.11.21 ఆదివారం రోజు టౌన్ అవోపా పాలమూరు అధ్వర్యంలో మీనాంబరం, పరుశవేదీశ్వరా స్వామీ దేవాలయ ప్రాంగణములో  నిర్వహించిన "కార్తీక వనభజనాలు " కార్యక్రమం 600 మంది హాజరై అత్యంత  వైభవం గా జరిగింది. ఈ కార్యమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన టౌన్ అవోపా అధ్యక్షులు గుమ్మడవల్లి భాస్కర్ గారు, ప్రధాన కార్యదర్శి కొక్కళ్ళ అశోక్ కుమార్ గారు , ఆర్థిక కార్యదర్శి ధర్మపురం రాఘవేందేర్ గారు, అడ్మినిస్ట్రేటర్ ఏదిరే ప్రమోద్ గారు మరియు కార్యవర్గ సభ్యులను అభినందిస్తున్న రాష్ట్ర అవోపా చీఫ్ కోఆర్డినేటర్ కండెకుమారస్వామి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కలకొండ సూర్యానారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి కొండూరి రాజయ్య గారు, జిల్లా అవోపా అధ్యక్షులు కంది శ్రీనివాసులు గారు, పాలమూరు జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు పాలది రాంమోహన్ గారు, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కొండ చక్రధర్ గుప్త (C.G.K.) గారు, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గుండ వెంకటేష్ గారు మాజి టౌన్ అవోపా అధ్యక్షులు కొట్ర శ్రీనివాస్ గారు, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి సర్విసెట్టీ వీణ గారు పాల్గొన్నారు.

కామెంట్‌లు