అవోపా నిర్మల్ జిల్లా వారి కార్తీక వనభోజనాలు

 

అవోపా నిర్మల్ జిల్లా వారు కార్తీక వనభోజనాల కార్యక్రమమును హరితవనంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అవోపా నిర్మల్ అధ్యక్ష కార్యదర్శులతో సహా సుమారు 180 మంది పాల్గొన్నారు   

కామెంట్‌లు