జన్మదిన శుభాకాంక్షలు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి విశ్రాంత ఎలక్ట్రికల్ ఏ.డి, సమీక్షకులు, అనువాదకులు శ్రీ నిజాం వెంకటేశం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు మలిపెద్ది శంకర్, ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్ అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి  తేలియజేయుచూ మిరిలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

కామెంట్‌లు