అచ్ఛంపెట అవోపా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం





అవోపా అచ్ఛంపేట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ పోలా శ్రీధర్ గారు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమమును దిగ్విజయ మొనరించారు. 

కామెంట్‌లు