మలిపెద్దికి సన్మానం

 

రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ 2వ కార్యవర్గ సమావేశం లో అవోపా రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ ను సన్మానం చేశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశం ప్రధాన కార్యదర్శి గందే సురేష్ కోశాధికారి బిళ్ళకంటి కిరణ్ పురుషోత్తం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇల్లూరు రూపదేవి గారలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కామెంట్‌లు