2.5 లక్షల విరాళం ప్రకటించిన శ్రీ వాస పాండురంగయ్య

 


తేదీ 19.10.2021 రోజున శ్రీ  వాస పాండురంగయ్య గారు నాగర్ కర్నూల్ శ్రీ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు ఆ  సంస్థ ట్రస్టీ గారు రూ 2.50,000/  లు విరాళం ప్రకటించారు.  వారికీ హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదములు తెలిపిన మలిపెద్ది శంకర్ శ్రీ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు తదితరులు. 


కామెంట్‌లు