అభినందనలు

 

మహబూబ్ నగర్ టౌన్ అవోపా ప్రధాన కార్యదర్శి గా కొక్కళ్ళ అశోక్ కుమార్, ఆర్థిక కార్యదర్శిగా రాఘవేందర్, pro గా శ్రీధర్ ను కమిటీ ఎన్నుకున్న శుభ సందర్బంగా రాష్ట్ర అవోపా అధ్యక్షులు మలిపెద్ది శంకర్ మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారు శుభాకాంక్షలు అభినందనలు తేలియజేయు చున్నారు.


కామెంట్‌లు