అవోపా నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీతేదీ 25.10.2021 రోజున నేషనల్ హై స్కూల్ లో అవోపా ప్రతినిధి మరియు పాఠశాల పూర్వ విద్యార్థి అయిన వలపట్ల రామ్మోహన్ తన జన్మదిన సందర్బంగా పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా కోశాధికారి జి. శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు బొడ్డు పాండు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రవి, ఉపాధ్యాయులు మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అవోపా అధ్యక్షులు వాస రాఘవేందర్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలియ చేశారు

కామెంట్‌లు