అభినందనలు
శ్రీ సూరపురం శ్రీధర్ గారు మాజి జిల్లా అవొపా ఆర్థిక కార్యదర్శి శ్రీ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు ట్రస్టీగా 2,50,000/ అక్టోబర్ 2వ తేదీ శ్రీ వాసవి అధ్యక్షులు మలిపెద్ది శంకర్ అడిగిన వెంటనే ప్రకటించి ఈ రోజు 19/10/2021 మంగళవారం రోజున 250,000/ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ కండె కుమారస్వామికి అందజేశారు. శ్రీ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు మలిపెద్ది శంకర్ అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపినారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి