బీద విద్యార్థికి ల్యాప్టాప్ బహుకరణ


 అవోపా నాగర్ కర్నూల్ మరియు వాసవి క్లబ్ క్లాస్మేట్ క్లబ్ సంయుక్తంగా నాగర్ కర్నూల్ లో పేద ఆర్యవైశ్య విద్యార్థి సాయి తరుణ్ తన బీటెక్ చదువుకు లాప్టాప్ లేదని కోరిన మీదట అతనికి అందరూ కలిసి  60 వేల తో ఒక లాప్టాప్ పోలా శ్రీధర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్, నాగర్ కర్నూల్ అవోపా అధ్యక్షుడు బిళ్ళకంటి రవికుమార్ కమిటీ సభ్యులు ఇతర వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు