జూమ్ లో రాష్ట్ర అధ్యక్షుని ప్రసంగం

 


తేదీ 11.10.2021 రోజున ఉదయం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ గారు రాష్ట్ర అవోపాను బలోపేతం చేయడానికి అంచెలంచెలుగా పాత తెలంగాణ జిల్లాల అవోపా పి.ఎస్.టి లతో, రీజినల్ ఉపాధ్యక్షుల తో చరవాణిలో సంభాషిస్తూ, ఆయా జిల్లాల లోని అవోపాల స్థితిగతులు తెలుసుకుంటూ సమయోచిత సలహాల నొసంగుతూ రాష్ట్ర పునర్ వ్యవస్థికరణకు పాటు పడుచున్నారు. అందులో భాగంగా పూర్వ కరీంనగర్ జిల్లా అవోపా పెద్దలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ లో పాల్గొన్న అందరు అవొపన్లు సానుకూలంగా స్పందించారని సమచారం.

కామెంట్‌లు