బీద వైశ్యునికి ఆర్థిక సహాయం

 

ఇటీవల అస‌్వస‌్థతకు గురైన, అవొపా హన‌్మకొండ, సాంస్కృతిక (కల‌్చరల్) కమిటీ చైర్మన్ శ‌్రీ కందకట‌్ల (కళా) రాజేశ‌్వర్ రావు గారిని పరామర్శిస్తూ... సబ‌్యులందరీ సహాకారంతో, వ‌్యవస‌్థాపకుల పరోపకార హ‌్రూదయం తో ఈరోజు వరకు సేకరణ జరిపిన రూ. 88201/- అందజేయడం జరిగింది. అందులో వైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వారే రు.52000లు డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా హనుమకొండ వ‌్యవస‌్థాపక ప్రధాన కార్యదర్శి శ‌్రీ పోకల చందర్ గారు, శ‌్రీ మినుములపెల‌్లి రామానుజం గారు, అవోపా హన‌్మకొండ అద‌్యక‌్షుడు యెల‌్లెంకి రవీందర్, అవొపా చారిటీ కార‌్పోరేషన్ కోశాధికారి మాడ ప‌్రభాకర్ గారు పాల్గొన్నారు. ఈ బృహత‌్తర కార‌్యక‌్రమమంలో తమవంతు దాత‌్రుత‌్వమును చాటుకొన్న ప్రతీ ఆపధ‌్బందువులు అందరికీ  ఈ కార్యక్రమము ను ప‌్రోత‌్సహించిన వ‌్యవస‌్థాపకులకు, యెల‌్లెంకి రవీందర్ అద‌్యక‌్షుడు అవోపా హన‌్మకొండ కృతజ్ఞతలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

కామెంట్‌లు