నూతన కమిటీకి అభినందనలు

 

రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు, ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ శ్రీ సిరిపురం శ్రీనివాస్ తదితరులు అవోపా పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం యూనిట్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై వారిని అభినందించారు. 

కామెంట్‌లు