రాష్ట్ర AVOPA అధ్యక్షులు గా ఎన్నికైన మలిపెద్ది శంకర్ ను కల్వకుర్తి లో వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేశబాబు కల్మీచర్ల రమేష్ మండల ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు కొండూరు గోవర్ధన్ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు మరియు దసరా నవరాత్రులు ఉత్సవ సంఘ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ వారి కార్యవర్గం పట్టణ ఆర్యవైశ్య సోదరులు ఘనంగా సన్మానము చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి