అభినందనలు

 


శ్రీ కందికొండ శ్రీనివాస్ గారి కూతురు సాయి అక్షిత 8వ తరగతి చదువుతూ VVM కాంపిటిషన్స్ లో సౌత్ జోన్ విన్నర్ గా సెలెక్ట్ అయినందుకు సాయి అక్షితకు శుభాభినందనలు, శుభాశీస్సులు తెలుపుతూ, మంచి చదువు సంస్కారమందించిన తండ్రి  శ్రీ కందికొండ శ్రీనివాస్ ను తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ధి శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీ పోలా శ్రీధర్, ఆర్థిక కార్యదర్శి నిజాం వెంకటేశం గారలు మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి అభినందనలు తేలియజేయు చున్నారు. 


సాయిరక్షిత విజయపథం ఆమె మాటల్లో
కామెంట్‌లు