పాలీసెట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

 
 స్థానిక జిల్లా సంయుక్త కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వద్ద గౌరవనీయులు శ్రీ శ్రీనివాస రెడ్డి సంయుక్త కలెక్టర్ నాగర్ కర్నూల్ జిల్లా గారి ద్వారా జిల్లా అవోపా నాగర్ కర్నూల్ సౌజన్యంతో మనసుని శ్రీవల్లి పాలెం వాస్తవ్యులు రాలి కి 5000/- అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అవోపా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్ , నాగర్కర్నూల్ యూనిట్ అధ్యక్షులు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి రవి ప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య , వర్చువల్ పద్ధతి లో శ్రీవల్లి లాంటి అనేక మంది విద్యార్థినీ విద్యార్థులకు శ్రీ ఆగిర్ వెంకటేష్ గణిత  ఉపాధ్యాయులను జెసి గారు సన్మానించారు జిల్లా అవోపా అధ్యక్షులు బిల్లకంటి రవి కుమార్  ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విద్యా కార్యక్రమాలకు  జిల్లా అవోపా ముందుంటుందని తెలియజేశారు.

కామెంట్‌లు