అవోపా హైదరాబాద్ వారి కార్యక్రమాలు


  ఆవోపా హైదరాబాదు మరియు వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్ మెంట్  (VFE) సయుంక్తంగా కరోనా మహమ్మారి సమయం లో వృత్తి జీవనాధార కార్యక్రమము క్రింద ఆర్ఠిక సహాయం  9 లక్షల రూపాయల చెక్కుల పంపిణి.

ఆదివారం (4.7.2021) రోజున ఆవోపా హైదరాబాదు ఆర్టిసి క్రాస్ రోడ్డు  కార్యాలయం లో జరిగిన  కార్యక్రమంలో టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ముఖ్య అథితి గా పాల్గొని (60) లబ్ధిదారులకు ఒక్కొక్క రికి ప్రతినెల 5000/- చొప్పున 3 నెలలు అనగా 15000/-రూపాయలు విలువైన చెక్కులను మొత్తం 9 లక్షలు ఆర్థిక సహాయం క్రింద పంపిణి చేయడం జరిగింది.  ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఈ ఆర్థిక సహాయం లబ్ధిదారులు వారి జీవనోపాదికి ఉపయేగపడే కార్యక్రమాలకు ఉపయేగించుకోవాలని కోరారు

ఈ కార్యక్రమం లో అధ్యక్షలు రేణికుంట్ల నమః శివాయ ,ప్రదాన కార్యదర్శి మడుపల్లు రవిగుప్తా , కోశాధికారి మాకం బద్రీనాథ్ , సంయుక్త కార్యదర్శులు బచ్చు శ్రీనివాస్ , బిజాల రమేష్  , సలహాదారు కె రాజేశ్వరరావు, వి. యఫ్. ఈ  చీప్ ఆఫీసర్  వెచ్చ మహేశ్ మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.

 Visited (3.7.2021) *Bodanandamai ashram n goshala* near Yadadri Bhuvanagiri Hranded fine wheat husk 5+ 15 =20 bags given to goshala as Dana 50 kgs rice given ashram. Had darshanam Narasimhaswamy and visited Jaintemple  Kotilingala temple  Kolanupaka and enjoyed the trip.



కామెంట్‌లు