అవోపా సూర్యాపేట వారు నిన్నటి రోజున రెండవ విడత టీకా కార్యక్రమమును నిర్వహించి నటుల అధ్యక్షుడు సంపత్కుకుమార్ గారు తెలియజేశారు. ఈ టీకా కార్యక్రమము మలక్పెట్ యశోదా హాస్పిటల్, తెలంగాణ రాష్ట్ర అవోపాలు సంయుక్తంగా నిర్వహించారు. సుమారు 34 మంది రెండవ విడత కోవాక్సిన్ టీకా తీసుకునినట్లు అవోపా అధ్యక్షుడు శ్రీ సంపత్ కుమార్ గారు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి