పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“అప్పుడప్పుడు  గుర్తొచ్చేవి పరిచయాలు,  అప్పటికప్పుడు గుర్తొచ్చేవి  అవసరాలు. కాని,నిరంతరము గుర్తుకొచ్చేవి  ఆత్మీయతలు. మనస్సుకు ఆశ ఎక్కువ. అందుకే, నచ్చిన ప్రతిది కావాలనిపిస్తుంది.కాని, కాలానికి క్లారిటీ ఎక్కువ. అది ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది.”

*pokala mantra*
 “Sharing a lovely *relationship* not only depends on the *Spoken Words*,but it also depends on understanding the *unspoken feelings*.”GM
కామెంట్‌లు