పోకల పలుకులు


  *పోకల పలుకులు*
“నిన్ను నువ్వు నిజమని చెప్పుకోవడానికి, ఎదుటివారిని తక్కువ చేయకూడదు. నువ్వు నిజమే అయితే విరుచుకు పడకూడదు. వినయంగా జవాబు ఇవ్వు. స్థాయి అనేది
మనం కొనుక్కునే వస్తువులతో కాదు, మనల్ని కోరుకునే వ్యక్తుల వల్ల వస్తుంది. ఈ మధ్య పులి తోలు కప్పుకున్న మేకల కన్నా, మేక తోలు కప్పుకున్న పులులు ఎక్కువగా తిరుగుతున్నాయి. నవ్వుతూ, నమ్మించి, నవ్వుల పాలు చేసి, నట్టేట ముంచి వెళ్లి పోతారు జాగ్రత్త. కంటి ముందు జరిగే "తంత్రం" చూడగలం కానీ, వెనుక జరిగే "కుతంత్రం" చూడలేం కదా. అందుకే ఆదమరిచి ఉండకూడదు  సుమా”
 
pokala mantra
“*Happiness* always looks small, if you hold it in your hands.But, when  you learn to share it, you will realize how big and precious it is.” GM

కామెంట్‌లు