పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“మానవ సంబంధాల్లో తరుచూ జరిగే పొరపాటు. ఎదుటివారు చెప్పేది సగం వినడం,
అందులో సగం అర్థం చేసుకోవడం. అసలేమి ఆలోచించకుండా, పరిస్థితులను అర్థం.. చేసుకోకుండా,
పదిరెట్లు స్పందించడం. ఉన్నవాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పుకోసం మాట్లాడతాడు.
అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ,
జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు.

కరోనా కవిత
“చక్కని రూపం లేకున్నా  అంటుకుంటుంది -కరోనా “వ్రణం”,
చిక్కకుండా వీరవిహరం  చేస్తుంది టక్కుమారి - కరోనా “కణం”, ఉక్కుసంకల్పంతో పిడికిలి భిగించింది - దిక్కు తోచని “లోకం”, రెక్కాడితే కాని డోక్కాడని జనం - చెక్కుతెదరక అయ్యారు “ఏకం”! చక్కనైన మాట - చంద్ర నోట !!!

*pokala mantra
"Attitude is a little thing that makes a big difference. Be brave & Take Risks.Nothing can substitute *Experience*.”
కామెంట్‌లు