పోకల పలుకులు

 

పోకల పలుకులు
“ఒకవైపు  నీకో *సమస్య* ఉందని చెప్పుకుంటే,నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనషులున్న సమాజం మనది. రెండోవైపు  మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన  సహాయాన్ని చిన్నదిగా చూసే మనషులున్న *సమాజం* మనది.”

pokala mantra
“The Best way to *Succeed* in our LIFE Is to Act on the *Advice* we give to Others” GM

కరోనాకవిత
“కరోనా మహమ్మారి పరీక్షిస్తుంది - మానవాళి “ఓర్పు”,
మరణశాసనమే కరోనాకు మేలైన శిక్ష - అదే సరైన “తీర్పు”,
తరుణమిదేనంటూ విశ్వమంతా కట్టింది - నేర్పుతోకూర్పు”,
కరుణ లేని కరోనా భూతంను హతమార్చి - తేవాలి ఆరోగ్య “మార్పు”! చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు