పోకల పలుకులు

 

పోకల పలుకులు
“శ్రమించేవాడు”ఎడారినైనా నందనవనం చేస్తాడు.          అదే “సోమరిపోతు”, బంగారు గనిలో ఉన్నా బికారిగానే ఉంటాడు. అదే జీవిత సత్యం”

 pokala mantra
“Our *Life* is all about adjustments between feelings and reality.we have to overcome our feelings and accept the reality.When nobody can take away your pain, then never let anybody to rob your happiness.”GM

కరోనా కవిత
కరోనా సర్పము ఢిల్లీనుండి గల్లీ వరకు - తన కన్ను “తెరిసింది” మరోనా అంటు విషము చిమ్ముతూ - కాటేసి “తీరింది”, ఢరోనా అంటు మారణకాండకు - తన మాయ తెర “తీసింది”, ఠైరోనా అంటు లోకమంతా కలిసి -కరోనాకు కళ్ళెం “వేసింది”! చందరన్న మాట - సద్ది మూట!!
కామెంట్‌లు