This is header
షాద్నగర్ అవోపా చే నిత్యావసర సరుకుల పంపిణీ

 

స్థానిక షాదనగర్ అవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కరోనా వచ్చి బాధపడుతున్న  పేదలకు  నిత్యవసర వస్తువులు పంపిణీ దాతల సహకారంతో చేయడం జరిగింది. ఈ సందర్భంగా  అవోపా ఉపాధ్యక్షులు mvs సురేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య బీదలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎంవీఎస్ సురేష్ ప్రధాన కార్యదర్శి కల్వ మాణిక్యం కోశాధికారి చెంచు గారి రాఘవేందర్ ఆర్యవైశ్య సలహా సంఘం సభ్యులు యంసాని శ్రీనివాసులు ఆర్యవైశ్య సలహా సంఘం   సభ్యులు పెద్ది రామ్మోహన్ డిస్టిక్ అవోపా కన్వీనర్ పెండ్యాల జగదీశ్వర్  అవోపా గౌరవాధ్యక్షులు గుడిపల్లి వెంకటరమణ వాసవి క్లబ్ రీజినల్ చైర్మన్  వాడకట్టు విజయ్ కుమార్ నీలరవీందర్, అవోపా సభ్యుడు వేముల భాస్కర్ ర్ కట్ట కృష్ణయ్య బావర్ లాల్ ఆ గీరు శేఖర్ నీల శ్రీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అవోపా న్యూస్ బులెటిన్ తెలంగాణ రాష్ట్ర అవొపా మరియు ఉపాధ్యక్షలు మలిపెద్ది శంకర్ నిర్వాహకులను అభినందించారు.

This is footer
కామెంట్‌లు