అవోపా హైదరాబాదు అద్యర్యం లో శ్రీ కోలేటి దామోదర్ గుప్తా, చైర్మెన్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ గారి జన్మధినం వేడుకలు ఘనం గా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అవోపా హైదరాబాదు వారు వివిద సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
1.ఆర్థిక సహాయం: కోవిడ్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన వారికి (3) గురికి 5000/- చొప్పున (3) నెలలు (45000) ఆర్థిక సహాయం అవోపా హైదరాబాదు కార్యాలయము లో చేయడం జరిగింది.
2. (100) కి అన్నదానం కూడా చేయడం జరిగింది.
3. వినికిడి లోపం ,చెవిటివారు ఉన్న నివాస పాటశాల, మలక్ పేట వారికి వంట సామగ్రి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో రేణికుంట్ల నమః శివాయ,అధ్యక్షులు, మడుపల్లి రవిగుప్తా ప్రధాన కార్యదర్శి, మాకం బద్రీనాథ్ కోశాధికారి, సి .ఎ. బిగినేపల్లి చక్రపాణి, పూర్వపు అధ్యక్షులు, బచ్చు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి, సబ్యులు కె రాజేశ్వరరావు గారు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి