పోకల పలుకులు

 

పోకల పలుకులు

“ఆలోచన లేని "ప్రతిస్పందన",అవగాహన" లేని "విమర్శ", "సంపాదన" లేని "ఖర్చు" మరియు "ప్రయత్నం" లేని "ఓటమి", వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.అందుకే ఆచి తూచి మెలగమన్నారు పెద్దలు.”

 కరోనా కవిత

“పనులు చేయకున్న - భార్యకు కోపము, ఆడకున్న పిల్లలు - అలక బూనిరి సుమా, ఫోను పైకి చేయి - పోకుండ ఆగదు , ఇన్ని బాధలింక -  ఎన్ని నాళ్ళు !! చందరన్న మాట - సద్ది  మూట!!!

 pokala mantra

“Every closed *EYE* is not sleeping And Every open *EYE* is not seeing.”GM


కామెంట్‌లు