ఆనందయ్య కరోన నివారణ మందు వితరణ


 ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవోపా వారు నిర్వహిస్తున్న అవోపా న్యూస్ బులెటిన్ చందా దారుల కమిటీ చైర్మన్,  అఖిల భారత అవోపాల ఫెడరేషన్ సభ్యుడు, ఏ.పి అవోపా ఎడ్యుకేషనల్ కమిటీ సభ్యుడు శ్రీ ఎం.ఎన్.రాజకుమార్ మరియు వాసవి సేవా సమితి వనపర్తి వారు, స్థానిక డి.ఎస్.పి వారు సంయుక్తంగా డి.ఎస్.పి వారి కార్యాలయంలో ఆనందయ్య గారి కరోన ముందస్తు నివారణ ఔషదాన్ని వితరణ జేయడం జరిగినది. ఇందులకు స్థానికులు, వైశ్య ప్రముఖులు, తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేశారు. 

కామెంట్‌లు