పోకల పలుకులు

 

*పోకల పలుకులు*

“మనం ఎంత వాదించినా ,ఎంత వితండవాదం చేసినా,తప్పులు ఒప్పులు కావు మరియు ఒప్పులు తప్పులు కావు. ఆఖరికి తప్పు తప్పే మరియు ఒప్పు ఒప్పే అవుతుంది. ఆదర్శాలను వల్లిస్తే సరిపోదు వాటిని ఆచరించి మనమే మార్గదర్శకులం కావాలి. అప్పుడే సమాజం మనలను నమ్మి గౌరవిస్తుంది”

*కరోనా కవిత*

“బయటకెళ్ళుట లేదు - పాని, పూరియు లేదు, మిర్చి , బజ్జియు లేదు -  ఖర్చు చేయుట లేదు, ఐస్ క్రీము లేదు - నైస్ కాఫియు లేదు, అసలు మా బ్రతుకులో - పసయేమి లేదయా !  చందరన్న మాట - సద్ది మూట!!!

 *pokala mantra*.

 “There’s a difference between *interest* and *commitment.* When you’re interested in doing something, you do it only when it’s convenient. But,When you’re committed to something, you accept no excuses only *results*”GM

కామెంట్‌లు