పోకల పలుకులు
“జీవితం ఒక నదీ ప్రవహం వంటిది, ఎప్పుడు ఏ మలుపు
తిరుగుతుoదో ఊహిoచలేము. మంచి కావోచ్చు, చెడుకావోచ్చు. కాబట్టి ప్రతీ మలుపుని ఆనందిoచాలి. ఎందుకనగా ఈ జీవితం ఒకసారి కాబట్టి. విమర్శ నిజమైతే నిజాయితీతో స్వీకరంచాలి అదే అబద్దమైతే వినయంతో విడిచి పెట్టాలి.అదే విజ్ఞుల లక్షణం.”

pokala mantra
“*Maturity* is learning to walk away from people and situations that threaten your *peace of mind, self respect, values, morals and self worth*.”GM
కరోనా కవిత
“విషపు కోరలు చాచి బుసకొడుతు చేస్తుంది - కరోనా “దరువు”, మిషన్ కరోనాతో అడుగున పడింది - చైనా “పరువు”, విజన్ లేక సకల దేశాలలో తాండవం చేస్తుంది - కష్టాల “కరువు”, విశ్వమంతా మదనపడుతు మోస్తుంది - నష్టాల “బరువు”! చందరన్న మాట - చక్కని సద్ది మూట!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి