పోకల పలుకులు

 

పోకల పలుకులు
“మేధావులు” అంటే పుస్తకమే ప్రపంచంగా బ్రతికేవారు మాత్రమే కాదు.కాని,వారు ప్రపంచాన్ని పుస్తకంగా చదివి అర్థం చేసుకునే విజ్ఞులు.”

*కరోనా కవిత*
“ఓ కరోనా !మానవాళిని - మట్టుపెట్టడం నీకే “చెల్లు”,
విశ్వమానవ కళ్యాణాన్ని - తిలకించవు నీ “కళ్ళు”,
అగ్గి పాలవుతావు సుమా - మా మెుర  ఆలకించి తిరిగి “ వెళ్ళు”, బుగ్గి పాలవకండా ఎక్కు పెడతాము - నీ పై రాముని “విల్లు”!
*చందరన్న మాట - సద్ది మూట*

Pokala mantra*
“*SPEAK* in such a way that , others Love  to Listen to you. *LISTEN* in such a way that , others Love to Speak to you.” Good morning


కామెంట్‌లు