పోకల పలుకులు

 

పోకల పలుకులు

“ఇంటి పేరు కలసిన ప్రతివాడు బంధువు కాడు., ఆపదలో ఉన్నావని తెలిసి ఇంటి తలుపు తట్టినవాడే అసలైన బంధువు.ఎంత మంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే,ఎవరి హృదయాన్ని గాయపర్చ కూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు.”

కరోనా కవిత

“కరోనా వైరస్ దుష్ట కణ  ప్రయోగమే - ఒక “వింత”, తరుణమిదేనంటు చేసెను పవిత్ర భూదేవిని - శవాల “సంత”, మారణకాండతో మానవాళికి కలిగించెను - తీరని “చింత”, కరుణించి కరోనాభూతమా వినిపించకు మరణమృదంగం - మా “చెంత”! చందరన్న మాట - చక్కని సద్ది మూట!!

pokala mantra

“*Faith* is a small word, but has supreme implications.The problem today is that, we have *doubts* in our Faith & have Full *Faith* in our Doubts.But, Faith in *GOD*is the best medicine.” GM!!

కామెంట్‌లు