పోకల పలుకులు
“పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు. కానీ, అహంకారంతో కళ్ళు మూసుకు పోయేవారిని ఎవరూ బాగు చెయ్యలేరు. గొప్ప గొప్ప వాళ్ళు నాకు మితృలు కావాలని నేను కోరుకోను. కాని, నా మితృలందరు గొప్ప వాళ్ళు కావాలని మాత్రం తప్పకుండా కోరుకుంటాను. అందుకే మన “స్నేహం” కలకాలం వెలిగాలని మరియు తరతరాలుగా నిలిచి పోవాలని కోరుకుంటున్నాను”

pokala mantra
“If you *translate* every mistake of your life into a *Positive* one, you will never be a *Prisoner of your past*, but a *Designer of your Future*.”Gud mng
కరోనాకవిత
“ మరణ మృదంగమే కరోనా రక్కసికి - ఎంతో “ఇష్టం”,
శరణమన్నా కూడా విశ్వశాంతికి చేస్తుంది - ఎంతో “నష్టం”,
కరోనా కట్టడికి భరించాలి సుమా - కఠినమైన “కష్టం”,
కరోనా భూతమా చేయకు లోకాన్ని జఠిలమైన - రావణ “కాష్టం”! చందరన్న మాట - సద్ది మూట!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి